Dhanush new movie Mastaaru Mastaaru Lyrical

Dhanush new movie Mastaaru Mastaaru Lyrical Song | SIR Songs | Dhanush, Samyuktha | GV Prakash Kumar | Venky Atluri Lyrics – Shweta Mohan


Mastaaru Mastaaru Lyrical Song | SIR Songs | Dhanush, Samyuktha | GV Prakash Kumar | Venky Atluri


Singer Shweta Mohan
Composer GV Prakash Kumar
Music GV Prakash Kumar
Song Writer ‘Saraswati Putra’ Ramajogayya Sastry

ధనుష్ (Dhanush)‌ తెలుగు, తమిళ భాషల్లో నటిస్తున్న తాజా ప్రాజెక్ట్‌ సార్ (Sir). త‌మిళంలో వాథి (Vaathi) అనే టైటిల్‌తో వస్తోంది. టాలీవుడ్ డైరెక్టర్‌ వెంకీ అట్లూరి (Venky Atluri) డైరెక్ట్‌ చేస్తున్నాడు.

మూవీ లవర్స్‌ ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్న పాట రానే వచ్చింది. జీవీ ప్రకాశ్‌ కుమార్‌ కంపోజిషన్‌ లో మాస్టారు.. మాస్టారు (తెలుగు వెర్షన్), వావాథి (తమిళంలో) అంటూ సాగే ఈ పాట మ్యూజిక్‌ లవర్స్ ను ఆకట్టుకుంటోంది. తమిళ వెర్షన్‌ను ధనుష్‌ స్వయంగా రాయగా.. తెలుగులో రామజోగయ్య శాస్త్రి రాశారు. రెండు భాషల్లో ఈ పాటను శ్వేతా మోహన్‌ పాడింది.

సార్‌ చిత్రాన్ని సితార ఎంటర్‌ టైన్‌మెంట్స్‌-ఫార్చూన్‌ ఫోర్‌ సినిమాస్‌ శ్రీకర స్టూడియోస్‌ బ్యానర్లపై నాగ‌వంశి, సాయి సౌజ‌న్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సాయికుమార్‌ విలన్‌గా నటిస్తుండగా.. తనికెళ్లభరణి కీలక పాత్ర పోషిస్తున్నారు. మ‌ల‌యాళ నటి సంయుక్తామీనన్‌ ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. ధనుష్‌ తెలుగులో నటిస్తోన్న తొలి సినిమా ఇదే కావడం విశేషం.

Song Name: Mastaaru Mastaaru

Singer: Shweta Mohan

Lyrics: ‘Saraswati Putra’ Ramajogayya Sastry

Music: GV Prakash Kumar

CAST :

Dhanush, Samyuktha Menon,Sai Kumar,Tanikella Bharani,Samuthirakani,Thotapalli Madhu, Narra Srinivas, Pammi Sai, Hyper Aadhi, Shara, Aadukalam Naren, Ilavarasu,Motta Rajendran,Hareesh Peradi,Praveena etc

CREW:

Presenter: Srikara Studios

Banners: Sithara Entertainments – Fortune Four Cinemas

Written & Directed By : Venky Atluri

Producers: Naga Vamsi S – Sai Soujanya

Action Choreographer – Venkat

Music: G. V. Prakash Kumar

DOP: J Yuvraj

Editor: Navin Nooli

Production Designer: Avinash Kolla

PRO: Lakshmi Venugopal

Audio On: Aditya Music

Lyrics

పల్లవి

శీతాకాలం మనసు నీ మనసున చోటడిగిందే

సీతకుమల్లే నీతో అడుగేసే మాటడిగిందే

నీకు నువ్వే గుండెలోనే అన్నదంతా విన్నాలే

అంతకన్నా ముందుగానే ఎందుకో అవునన్నాలే

ఇంకపైనా నీకు నాకు ప్రేమ పాఠాలే..

మాస్టారు మాస్టారు.. నా మనసును గెలిచారు

అచ్చం నే కలగన్నట్టే.. నా పక్కన నిలిచారు

మాస్టారు మాస్టారు.. నా మనసును గెలిచారు

అచ్చం నే కలగన్నట్టే.. నా పక్కన నిలిచారు

చరణం

ఏ వైపు పోనీవె నన్ను కాస్తయినా..

ఏకంగా కనుపాప మొత్తం నువ్వేనా..

ఇష్టంగా ఏ చోట నువ్వేం చేస్తున్నా..

చూస్తున్నా వందేసి మార్కులు వేస్తున్నా

గుండెపై అలా నల్లపూసలా

వంద ఏళ్ళు అందంగా నిన్ను

మొయ్యాలంటున్నా..

ఒంటి పేరుతో ఇంటి పేరుగా

జంటగా నిను రాయాలంటున్నా..

మాస్టారు మాస్టారు.. నా మనసును గెలిచారు

అచ్చం నే కలగన్నట్టే.. నా పక్కన నిలిచారు

మాస్టారు మాస్టారు.. నా మనసును గెలిచారు

అచ్చం నే కలగన్నట్టే.. నా పక్కన నిలిచారు

 

Dhanush new movie Mastaaru Mastaaru Lyrical Song | SIR Songs | Dhanush, Samyuktha | GV Prakash Kumar | Venky Atluri Watch Video

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top